డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారితో మూడు వారాలక్రితం, హర్షణీయం నిర్వహించిన ఇంటర్వ్యూ గురించి, సబ్ స్క్రైబర్స్ అభిప్రాయాలను పై ఆడియో ద్వారా మీరు వినవచ్చు.
ఇంటర్వ్యూ లింక్ ని కూడా క్రింద ఇవ్వడం జరిగింది.
ఈ ఎపిసోడ్ ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన శ్రీమతి శ్వేత, శ్రీమతి బాల , శ్రీయుతులు శ్రీనివాస రావు , బాలాజీ , మురళీధర్ మరియు శాంతారాం గార్లకు , హర్షణీయం ధన్యవాదాలు తెలుపుకుంటోంది.
ఇదే పేజీలో క్రింది భాగంలో మీ ఇమెయిల్ ని అందజేసి హర్షణీయం లో మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి. సభ్యులకు అన్ని అప్ డేట్స్ ఇమెయిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
Bgm credit : ‘Envanile’ by Jingleman (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)
కొందరు పెద్దల మీద నా అభిప్రాయాలు చెప్పేటంతట పరిజ్ఞానం నాకు లేదని తెలుసు. వారి ఆలోచనలను, భావాలను, భాషను అర్థం చేసుకుంటే అదేచాలు. ఇలాంటి వారు మనకు, మన భాషకు దిక్సూచి. తెలుగు భాషకు వారు చేసిన సేవలను మున్ముందు తరాల కోసం దాచిపెట్టి, చాటి చెబితే అంతే చాలు. 🙏
మెచ్చుకోండిమెచ్చుకోండి
thank you Ravi.
మెచ్చుకోండిమెచ్చుకోండి