‘నల్లగొండ కథలు’ కథాసంకలనం పై ఛాయా పబ్లికేషన్స్ మోహన్ గారు, రచయిత ‘మునికాంతపల్లి’ విజయ్ గారు, రచయిత, విమర్శకులు వెల్దండి శ్రీధర్ గారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారు.
వారికి హర్షణీయం కృతజ్ఞతలు.

చాలా అందమైన మాటల్లో చెప్పారు నల్లగొండ కథలు పుస్తకం గురించి.
మన తరం తెలుగు బాల్యపు సువాసనల పరిమళాల మల్లెలు ఈ కథలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి