
సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.
పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.
ఈ ఎపిసోడ్ లో పాండురంగరావు గారి గురించి ప్రముఖ కథా రచయితలు శ్రీ రమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు మాట్లాడతారు.
వారివురికీ హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
హర్షణీయంలో ప్రసిద్ధ కథకుల కథలు, ఇంటర్వ్యూలు , కథా పరిచయాలు :
అలనాటి వైభవాలివి.వారందరూ గొప్ప రచయితలు కావడానికి కారణం కేవలం వారి శైలి,కథనం ఇవే కాదు వారి నిజాయితీ, నిక్కచ్చి తనం,రాజీపడని మనస్తత్వం కూడా వాటికి తోడవుతాయి.తెలియని విషయాలెన్నో అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you
మెచ్చుకోండిమెచ్చుకోండి