
కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ‘ ప్రజాసాహితి’ పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, ప్రతి సంవత్సరం ‘కథ’ అనే సంకలనాలను వెలువరిస్తున్నారు గత మూడు దశాబ్దాలుగా.
ఈ ఇంటర్వ్యూ పార్ట్ – 2 లో నాలుగు, ఐదు , ఆరు భాగాలు ఇప్పుడు మీకు అందించడం జరుగుతోంది.
హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify
)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
నాలుగో భాగం: తెలుగులో కథావిమర్శ, ఆయన సంపాదకీయంలో ఇతర కథాసంకలనాలు, కొత్త పాఠకులు చదవదగిన సంకలనాలు
ఐదో భాగం: కథాసాహిత్యం పై ఆన్లైన్ పత్రికల ప్రభావం, రచయిత పరిణామక్రమం , తెలుగు కథకు ఆదరణ లేకపోవడం గురించి,
ఆరో భాగం: కేంద్రసాహిత్య అకాడమీ గురించి, కొత్తపాఠకుల్ని తయారు చెయ్యడం , నవీన్ గారికి ఇష్టమైన కొన్ని కథలు, కథతో ఆయన ప్రయాణం.
కథానవీన్ గారితో హర్షణీయం Part – I
ప్రసిద్ధ కథకుల కథలు:
ప్రసిద్ధ కథకుల ఇంటర్వ్యూలు: