
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము.
వనవాసి ధారావాహిక పదహారో భాగం ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.
వనవాసి చాలా చక్కగా సాగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కొంచం డిఫరెంట్ గా Interesting గా వుంది. ఇంత మంచి నవల, మరీ చాల మంది పెద్దా వాళ్ల తో ఎన్విరాన్మెంట్ మీద చక్కటి విషయాలను తెలుపుతున్నారు. చాలా థాంక్స్!!
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you sir.
మెచ్చుకోండిమెచ్చుకోండి